భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో కొత్త 'టాటా ఆల్ట్రోజ్ డిసిఏ' ను విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ ప్రారంభ ధర రూ. 8.09 లక్షలు కాగా టాప్ మోడల్ ధర రూ. రూ.9.89 లక్షలు. దీని గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
#Altroz #AltrozDCA #TheGoldStandardOfAutomatics #TheGoldStandard